Monday, August 19, 2019
Home NEWS International

International

పాకిస్థాన్ కు చైనా భ‌లే షాకిచ్చిందే!

క‌శ్మీర్ స‌మ‌స్య‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో వివాదాస్ప‌దం చేసి ప్ర‌యోజ‌నం పొందాల‌నుకుంటున్న‌పాకిస్థాన్ కు దాని మిత్ర దేశం చైనా భారీ షాకిచ్చింది. క‌శ్మీర్ స‌మ‌స్య‌.. భార‌త్‌, పాకిస్థాన్‌లు క‌లిసి ప‌రిష్క‌రించుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. దీనిలో...
video

ఈ వీడియో చూస్తే… యుద్ధం అంటే కన్నీరు కారుస్తారు

యుద్ధం జరిగితే గెలుపు, ఓటమి, గన్నులు, బాంబులు, మరణాలే కాదు అంతకు మించిన విషాదం కొన్ని తరాల పాటు మానవాళి పై దుష్పరిణామాలు చూపిస్తుంది. అమెరికా atom బాంబు ఎఫెక్ట్ జపాన్ పై...

మళ్లీ ట్రంప్ వర్సెస్ హిల్లరీ.. ! వాట్ హాపెండ్

గతేడాది జరిగన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచంలోని అన్ని దేశాల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే సోవియట్ రష్యా పతనం తర్వాత ప్రపంచంలో మిగిలిన ఏకైక సూపర్ పవర్ యునైటెడ్ స్టేట్స్...

డిసెంబర్ 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సన్నాహక...

వచ్చే ఎన్నికల్లో పోటీకి రాహుల్ సై!

అమెరికా పర్యటనలో మోదీపై విసుర్లు యువతను ఆకట్టుకునేలా సుదీర్ఘ ప్రసంగం కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ తనయుడు రాహుల్ అక్కడి యువతను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు....

దసరాకు 3 లేటెస్ట్‌ స్మార్ట్ ఫోన్లు

మొబైల్‌ ప్రపంచాన్ని ఏలుతున్న ఆపిల్, సామ్‌ సంగ్, జియోమి కంపెనీలు దసరా పండుగకు ముందే లేటెస్ట్‌ హై ఎండ్‌ ఫోన్లతో పోటాపోటీ పడుతున్నాయి. ఆపిల్‌ కంపెనీ సెప్టెంబర్‌ 12న తన పదో వార్షికోత్సవ...

జేసీ దెబ్బకు విమానశాఖ పల్టీలు: నో ఫ్లై లిస్ట్

అవును మన లీడర్లు తోపులు.. గ్రేటాది గ్రేటులు. ఎందుకంటే ఏం చేసినా వాళ్లకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. వాళ్ల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఎంతగా అంటే… కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోవాలంటే ముందుగా...

ఏడుగురే ఉన్న చిన్న దేశం: టాప్ 10 పల్లెటూరు దేశాలివి

మన పల్లెటూరు.. మన ఊరంత కూడా లేని దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని దేశాల్లో కేవలం ఒకటీ రెండు కుటుంబాలే నివాసముంటున్నాయంటే నమ్మలేకపోవచ్చు. కానీ... అక్కడికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు, వీసా...

తెలంగాణలో పర్యాటకానికి డిజిటల్ శోభ!

సందర్శకుల్ని ఆకర్షించేలా ప్రచానికి నిర్ణయం మొబైల్ డిజిటల్ స్క్రీన్‌లను వాడాలని యోచన హైదరాబాద్: తెలంగాణలో పర్యాటకానికి డిజిటల్ శోభ పట్టనుంది. బయట ప్రాంతాల సందర్శకుల్ని ఆకర్షించేలా ప్రచానికి నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా మంత్రి కేటీఆర్

న్యూఢిల్లీ: విమానయాన రంగంలో తెలంగాణ రాష్ట్రానికి స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజును...