Tuesday, February 19, 2019
Home NEWS

NEWS

చిన్నారులకు ట్రూజెట్‌ కానుక

చెన్నై టూ సేలం: ట్రూజెట్‌ చిల్డ్రన్స్ డే గిఫ్ట్ పేద పిల్లలకు ఉచిత ప్రయాణం బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా విమాన ప్రయాణం చేయగలిగే ఆర్థిక స్థోమత లేని చిన్నారులను ట్రూజెట్‌ ఉచితంగా విమాన...

ఆయిల్ ఫీల్డ్ లోకి మేఘా

దేశీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇందన విభాగంలో (హైడ్రోకార్బన్స్‌) అనేక ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ తాజాగా చమురు, సహజవాయువు వెలికితీత రంగంలోకి అడుగుపెట్టింది.  కొత్తగా రెండు ఆఫ్‌షోర్‌ చమురు క్షేత్రాల్లో...

మేఘా వెలుగులు: కాళేశ్వరానికి పవర్

రికార్డ్‌ సమయంలో కాళేశ్వరం లింక్‌-1 పవర్ ఇన్‌ఫ్రా రంగంలో తెలుగు రాష్ట్రాల్లో నెం1 స్థాయికి చేరుకుని దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు పూర్తిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో...

నిమ్స్ లో మేఘా భవన్: క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేకం

ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ క్యాన్సర్‌ రోగుల సౌకర్యార్థం కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీ (నిమ్స్‌)లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన...

అరుదైన… కొండవీటి వాగు

ఇది అరుదైన ఎత్తిపోతల పథకం. సాధారణంగా ఎత్తైన ప్రాంతాల్లో ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు నీటిని పంపింగ్‌ చేయడానికి ఎత్తిపోతల పథకాలను చేపడతారు. కానీ ఇది అందుకు విరుద్ధమైనది. ముంపును తప్పించి ఆ నీటిని...

అమలాపురం ఎంపీ సీటు కచ్చితంగా జనసేన ఖాతాలో చేరినట్టేనా?

తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన లోక్ సభ నియోజకవర్గాల్లో అమలాపురం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి గతంలో లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వంటివారు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం తెలుగుదేశానికి చెందిన...

ఈసారి టీడీపీ తరపున విజయవాడ నుంచి లోక్ సభకు పోటీ చేసేది ఎవరంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, అతిపెద్ద వాణిజ్య నగరంగా విజయవాడకు పేరుంది. విజయవాడ రాజకీయాలు మొదటి నుంచీ హాట్ టాపిక్కే. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున...

కేర‌ళ‌కు ట్రూజెట్ ఆప‌న్న హ‌స్తం

ఉచితంగా మూడురోజుల పాటు వ‌స్తువుల స‌ర‌ఫ‌రా వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన కేర‌ళ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందించేందుకు విమాన‌యాన సంస్థ ట్రూజెట్ ముందుకొచ్చింది. మూడు రోజుల పాటు ఉచితంగా వ‌స్తువుల‌ను ర‌వాణా చేయ‌టంతోపాటు కేర‌ళ‌లోని...

యాత్ర మధ్యలో పవన్ కల్యాణ్ బ్రేక్ ఇస్తోంది అందుకేనా?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తన పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తూ...

కాపుల రాజ్యాధికారానికి దళితులు సహకారం అందిస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ లోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అగ్ర కులాల్లో ముఖ్యమంత్రులు కాలేని ఏకైక సామాజికవర్గం.. కాపులు. వైశ్యులు, బ్రాహ్మణులు, వెలమలు, రెడ్లు, కమ్మలు చివరికి దళితులు కూడా ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేశారు....