ఇంట్లో.. త్రీ డీ టైల్స్‌ వేసుకుంటే.. అందమైన ఫొటోలు

729

ఇవన్నీ వరదలు వచ్చినప్పుడు.. వాగులు వంకలు పొంగిన దృశ్యాలు కావు.. అచ్చంగా అంతే అందంగా కేరళకు చెందిన ఓ బంగారు వ్యాపారి రూ.225 కోట్ల ఖర్చుతో తన ఇంటిలో 3 డీ టైల్స్‌ వేసుకున్నాడట.. మీరూ చూడండి.. 3«డీ డిజైన్‌ ఉన్న ఇంటి ఫొటొలు…