2019 ఎమ్మెల్యే కాంటెస్ట్… కరీంనగర్, వరంగల్

4997

2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో రాజకీయg వేడెక్కింది. ఎక్కడ ఎవరెవరు పోటీ చేస్తారనేది ఇప్పుడే చెప్పడం కష్టమే. అయినా.. అన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మళ్లీ పోటీకి రెడీగా ఉన్నారు. వీరిలో ఎవరికి విజయావకాశాలున్నాయో.. ఆన్ లైన్ పాఠకుల అభిప్రాయాన్ని పంచుకునేందుకు మెరుపులు.కామ్ ఈ ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తోంది. క్లిక్ చేయండి.. ఓటు వేయండి

వరంగల్ జిల్లా

గమనిక: ఈ పోటీలో మీరు కూడా ఉన్నాారా..? ఇంకెవరైనా మీకు తెలిసిన ప్రముఖులు, నేతలు పోటీ చేసే అవకాశాలుంటే.. వెంటనే మాకు తెలియజేయండి. కొత్త వారైతే వారి ఫొటోలు, కనీస వివరాలు పంపించండి. వారికీ ఆన్ లైన్ పోల్ లో అవకాశం కల్పిస్తాం..
వివరాలు పంపాల్సిన ఈ మెయిల్ చిరునామా : merupulu2@gmail.com